"పల్లవి".. నేను సైతం ప్రపంచానికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను.
నేను సైతం విశ్వ వృష్టికి అశ్రువొక్కటి ధారవోసాను
నేను సైతం భువన ఘోశకు వెర్రి గొంతుక విచ్చి మొసాను
నేను సైతం ప్రపంచానికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను .
అగ్నినేత్ర ఉగ్ర జ్వాల దాచినా ఓ రుద్రుడా
అగ్ని సిఖలను గుండెలోన అనచినా ఓ సూర్యుడా
పరస్వాదమును సచేతబూనిన పరసురాముని అంసవ
హిమ్సననచగా ధ్వంస రచనలు చేసిన ఆచార్యుడ
మన్న్యెం వీరుడు రామరాజు ధనుస్తం కారాసివా
భగథ్ సింగ్ కడ సారి పలికిన ఇంక్విలాబ్ శబ్దానివా "నేను సైతం ప్రపంచానికి ......"
అక్రమాలను కాలరాసిన ఉక్కుపాదం నీదిరా
లంచగొండుల గుండెలో నిదురించు సింహం నీవురా
ధర్మదేవత నీడలో పయనించు యాత్రీ నీదిరా
చమురు కప్పిన న్యాయ దేవత కంటి చూపైనావురా
సత్యమేవ జగతికి నిలివెత్తు సాక్ష్యం నీవురా
లక్షలాది ప్రజల ఆశ జ్యోతివై నిలిచావురా. "నేను సైతం ప్రపంచానికి ......"